Yesteryear Bollywood actress Shakila, best known for her roles in ‘Aar Par’ and ‘CID’,lost life on Wednesday evening after a massive heart attack. She was 82. <br />ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి షకీలా(82) కన్నుమూశారు. 'ఆర్ పార్', 'సీఐడీ' వంటి విజయవంతమైన చిత్రాల నటించిన ఆమె బుధవారం సాయంత్ర హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. షకీల మరణవార్తతో బాలీవుడ్ చిత్రసీమలో విషాదం నెలకొంది.
